hansikaహన్సిక తమిళంలో మంచి జోరుమీదుంది. ఇప్పటికే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి హంగామా క్రెయిట్ చేస్తున్న ఈ భామ తెలుగులో కూడా టాప్ రేంజ్ కోసం గట్టిగానే ట్రై చేస్తుంది. ఇప్పటికే మంచు విష్ణు సరసన ”లక్కున్నోడు” చిత్రంలో నటిస్తున్న హన్సిక .. కొత్త ఏడాది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నట్టుంది. గ్లామర్ విషయంలో కూడా కాస్త డోస్ పెంచాలని ప్లాన్ వేసిందో ఏమో .. అందుకే ఓ స్విమ్మింగ్ పూల్ లో బికినిలో పోజిచ్చి హీటెక్కించింది. హన్సిక బికినీ అందాలు షేక్ చేస్తున్నాయి? బొద్దు హీరోయిన్ గా మొదట్లో ఇమేజ్ తెచ్చుకున్న హన్సిక ఇప్పుడు కాస్త సన్నబడి మరింత అందంగా కనిపిస్తుంది. కొత్త ఏడాదిలో సినిమాల్లో తన గ్లామర్ డోస్ పెంచుతుందేమో చూడాలి? ఇక గ్లామర్ డోస్ పెంచేందుకు ఏకంగా టూ పీస్ బికినీ వేసి హీటెక్కించింది. న్యూ ఇయర్ సందర్బంగా తన ఫ్రెండ్ తో కలిసి గోవాలో ఎంజాయ్ చేసినట్టుంది. మొత్తానికి హన్సిక బికినీ అందాలు పిచ్చెక్కిస్తున్నాయి.