rey-heroine-s

సాయి ధరమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ”రేయ్” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సయామీ ఖేర్ గుర్తుందిగా .. అబ్బో .. ఆ సినిమాలో ఆమె మరిచిపోయేలా కనిపించిందా అని అంటున్నారా ? నిజమే మొదటి సినిమాలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన ఈ భామకు రేయ్ సినిమా భారీ ప్లాప్ కావడంతో తెలుగులో అవకాశాలు రాలేదు .. దాంతో ఇక్కడ లాభం లేదనుకున్న ఈ అమ్మడు మళ్ళీ బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. అసలే కింగ్ ఫిషర్ మోడల్ కాబట్టి ఆ రేంజ్ లో అందాలు ఆరబోసేందుకు సిద్దమైన ఈ అమ్మడికి ఒకే ఒక్క హిందీ సినిమాలో ఛాన్స్ దక్కింది, అయినా ఆ సినిమా కూడా పెద్దగా లాభం లేకపోవడంతో ఇలా అయితే లాభం లేదనుకుని అందాలు పచ్చిగా ఆరబోసేందుకు రెడీ అయి .. ఏకంగా పిచ్చి పిచ్చిగా ఆరబోసి షాక్ ఇచ్చింది. బికినిలో ఈ అమ్మడి అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే నమ్మండి .. ?