మహెష్ న్యూ లుక్ క్రియేట్ సెన్సేషన్

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అసలే అందగాడు ..ఆపై న్యూ లుక్ లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా .. ? అమ్మాయిలు వెంటపడరు !! ప్రస్తుతం అదే జరుగుతుంది. మహేష్ న్యూ లుక్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. మహేష్ కెరీర్ లో ఎన్నడూ లేనివిధంగా ఇలా కొత్త కొత్త లుక్స్ తో వరుసగా షాకులమీద షాకులు ఇస్తున్నాడు. అయన తాజాగా నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ న్యూ యార్క్ లో జరుగుతున్నా విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేష్ ని స్టైలిష్ లుక్ లో అదరగొట్టేలా ఉన్నాడు. ఈ లుక్స్ చూసి అటు మహేష్ ఫాన్స్ .. కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ స్టిల్స్ చూస్తుంటే సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చ్ ఉగాదికి విడుదల కానుంది. మరి మహేష్ అదిరిపోయే లుక్ పై మీరు ఓ లుక్ వేయండి.

Please follow and like us: